Thursday, December 24, 2009

Tatwam

ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది
నిక్కం నిన్నే నమ్మితి నీ చిత్తం బికను
మరవను ఆహారంబును మరువను సంసార సుఖమును
మరువను ఇంద్రియ భోగం మాధవ నీ మాయ !

మరచెద సుగ్ఞానంబును మరచెద తత్వ రహస్యంబును
మరచెద గురువును దేవంబును మాధవ నీ మాయ !

విడువను పాపం పున్యమూ విడువను నా దుర్గుణం ను
విడువను మిక్కిలి ఆశలు విషుడ నీ మాయ !

విడిచెద షట్ కర్మంబులు విడిచెద వెరాగ్యమబును
విడిచెద నాచారంబులు విషుడ నీ మాయ !

No comments:

Post a Comment